ఇంత తక్కువ ప్రీమియం కు అంత ఎక్కువ భీమానా

updated: February 27, 2018 13:38 IST
ఇంత తక్కువ ప్రీమియం కు అంత ఎక్కువ భీమానా

జీవిత భీమా పాలసీ తీసుకోవడం వల్ల మీకు, మీరు ప్రేమించేవారి భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. వారు ఎవరి మీదా ఆధారపడకుండా తంతటతామే అవసరాలు తీర్చుకుంటూ హాయిగా జీవించేందుకు ఇది సాయపడుతుంది.

ఈ పథకంలో 18-50 ఏండ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. సంవత్సరానికి రూ.330 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏ కారణంతో మృతిచెందినా నామినీకి రూ.2లక్షలు చెల్లిస్తారు. ఏ బ్యాంకు ఖాతానుంచైనా ఈ పథకంలో సభ్యత్వం పొందవచ్చు. ఏడాదికి ఒకసారి ఏకమొత్తంలో ప్రీమియం వసూలు చేస్తారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన 2015-16 బడ్జెట్‌లో ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని గురించి వివరించారు.

  దీని ప్రత్యేకలు 

వార్షిక ప్రీమియం కేవలం ౩౩౦ రూపాయలకే 2 లక్షల రూపాయల జీవిత భీమా లభిస్తుంది .

మొత్తం పొదుపు 18 నుంచి 50 సంవత్సరాల వయసుగల బ్యాంకు ఖాతాదారులకు

మీ తర్వాత, మీ కుటుంభ సభ్యులకు లభిస్తుంది భీమా సొమ్ము.

భీమా వ్యవధి, వార్షికం :1 జూన్ -31

ప్రీమియం సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుంచి బ్యాంకు ద్వారా ‘ఆటో డెబిట్’ సదుపాయం ద్వారా ,

ఏ వ్యక్తి అయినా కేవలం ఒక పొదుపు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకాన్ని పొందగలరు.

వెంటనే మీ బ్యాంకు ఖాతా లేదా బ్యాంకు మిత్రుని సంప్రదించండి మరియు నెలకొల్పబడిన శిభిరాలకు వెళ్లి ఫారం నింపి ఈ పథకం వల్ల కలిగే లాభం పొందండి.

జీవిత బీమా అన్నది అనుకోకుండా  ఏమైనా జరిగితే కుటుంబ కుటుంబ ఆర్ధికావసరాలు  కాపాడుకునేందు తీసుకొచ్చింది. కుటుంబం మనుగడకు ఎలాంటి ఆర్దిక సయస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు ఇలాంటి పాలసీలను తీసుకుంటాం.

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments